Ticker

6/recent/ticker-posts

Header Ads Widget

Responsive Advertisement

About Crow In Telugu Information Matter కాకి గురుంచి

 About Crow In Telugu Information Matter కాకి గురుంచి  : Information about crow in telugu.crow matter in telugu.about crow in telugu.essay on crow in telugu

About Crow In Telugu Information Matter కాకి గురుంచి



ఇంగ్లీష్ లో కాకిని crow లేదా Raven అని అంటారు .

కాకి మన దేశం లో చాలా ప్రదేశాల్లో కనిపించే ఒక పక్షి.

కాకిని ఇంగ్లీష్ లో scavenger అని అంటారు.ఎందుకంటే ఈ పక్షి వ్యర్ద పదార్ధాలను తింటుంది అంతేకాదు చనిపోయిన జంతువుల కలేభారాలను ఈ పక్షి తింటుంది.

కాకి మన పర్యావరణాన్ని శుబ్రంగా ఉంచుతుంది.

సాధారణంగా కాకి నలుపు రంగులో ఉంటుంది.

ఈ పక్షి మెడ మాత్రం కొంచెం బూడిద రంగులో ఉంటుంది.

కాకి ముక్కు చాలా బలంగా ఉంటుంది.

కాకి ఒంటరిగా ఉండదు గుంపులు గుంపులు గా ఉంటుంది.

కాకి తన గుడ్లను కోకిల గూటిలో పెడుతుంది.కోకిల తన గుడ్లె అనుకోని కాకి గుడ్ల ని కూడా పొదుగుతుంది.

కాకి ని సామాన్యంగా జనం ఆశుభంగా భావిస్తారు.

కాకులు లేని ఒకే ఒక ప్రదేశం అంటార్కిటికా.

కాకులకు చాలా తెలివి గల పక్షులుగా పేరు ఉంది.

కాకులకు మంచి communication skills ఉంటాయి.ఒక కాకి ఏదన్న విషయం తెలుసుకున్న వెంటనే తన అరుపుఅల ద్వార ఆ విషయాన్ని వేరే పక్షులకు తెలియపరుస్తుంది.

కాకులు పడ్లు ఎలుకలు కప్పలు గింజలు మరియు ఇతర కుల్లిపోతున్న పదార్ధాలను ఇష్టంగా తింటాయి.

ఆడ కాకి నాలుగు లేక అయిదు గుడ్ల ను పెడుతుంది.కాకి పిల్లల్ని పొదగడానికి 18 రోజులు తీసుకుంటుంది.

అనేక జాతులు ప్రపంచవ్యాప్తంగా కాకిని శుభ సూచకంగా భావిస్తారు.

అనేక మతాలలో కాకిని గురుంచి అనేక కథలు అందుబాటులో ఉన్నాయి.

కామెంట్‌ను పోస్ట్ చేయండి

0 కామెంట్‌లు